ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఏప్రిల్, 2009

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు ఏ ఫార్మట్‌లో జరుగుతాయి--ట్వంటీ-20.
  • ఐ.పి.ఎల్. తొలి అంచె (2008) పోటీల విజేత--రాజస్థాన్ రాయల్స్.
  • ఐ.పి.ఎల్. రెండో దశ (2009) పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి--దక్షిణాఫ్రికా.
  • ఐ.పి.ఎల్.ను ఎవరు స్థాపించారు--బి.సి.సి.ఐ.
  • ఐ.పి.ఎల్. రెండో దశ పోటీలి దక్షిణాఫ్రికాలో నిర్వహించుటకు కారణం--బారత్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నందున.
  • ఐ.పి.ఎల్.లో పాల్గొనే జట్ల సంఖ్య--8.
  • ఐ.పి.ఎల్. తుది 11 మంది జాబితాలో ఉండవలసిన విదేశీయుల గరిష్ట సంఖ్య--4.
  • హైదరాబాదు డెక్కన్ చార్జర్స్ జట్టు యజమాని--డెక్కన్ క్రానికల్.
  • విజయ్ మాల్యా ఏ ఐ.పి.ఎల్. జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు--రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.
  • 2008లో జరిగిన ఐ.పి.ఎల్. తొలి అంచె పోటీలలో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు పొందినది--షేన్ వాట్సన్.
ఇవి కూడా చూడండి ... ఇండియన్ ప్రీమియర్ లీగ్-2,   3,   4,
విభాగాలు:   2009,   క్రికెట్,  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,