ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 ఏప్రిల్, 2009

లోకసభ ఎన్నికలు-2 (Loksabha Elections-2)

  • లోకసభలో కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన స్థానల సంఖ్య--20.
  • 1957, 1962లలో జవహార్‌లాల్ నెహ్రూ గెలుపొందిన లోకసభ స్థానం--ఫూల్‌పూర్.
  • ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా 42 లోకసభ స్థానాలు కల రాష్ట్రం--పశ్చిమబెంగాల్.
  • లోకసభ కాలపరిమితిని 5 నుంచి 6 సంవత్సరాలకు పెంచిన రాజ్యాంగ సవరణ--42 (1976లో) (44వ సవరణ ద్వారా మళ్ళీ 5 సం.లకు చేయబడింది).
  • లోకసభకు మొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి--1971లో.
  • ఏ లోకసభ అభ్యర్థి కొరకు ప్రచారం చేస్తూ రాజీవ్ గాంధీ హత్యకు గురైనారు--మరగతం చంద్రశేఖర్ (శ్రీపెరంబుదూర్ నియోజకవర్గం).
  • ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభకు ఎన్నికైన తొలి మహిళ--కె.ఎం.వేదకుమారి (1957).
  • లోకసభలో ఒకే ఒక స్థానం కలిగినా రాష్ట్రాలు--మిజోరాం, నాగాలాండ్, సిక్కిం.
  • 1977 లోకసభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించిన జనతాపార్టీ అభ్యర్థి--రాజ్ నారాయణ్.
  • 1952లో జరిగిన తొలి లోకసభ ఎన్నికలలో దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించినది--రావి నారాయణరెడ్డి (నల్గొండ నియోజకవర్గం).

ఇవి కూడా చూడండి... లోకసభ ఎన్నికలు-1, లోకసభ ఎన్నికలు-3

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents