ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

5 మార్చి, 2009

ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party)

  • ప్రజారాజ్యం పార్టీ స్థాపకుడు--చిరంజీవి.
  • ప్రజారాజ్యం పార్టీ పేరును, జెండాను ప్రకటించిన తేది--ఆగస్టు 26, 2008.
  • ప్రజారాజ్యం పార్టీ జెండాలో ఉన్న గుర్తు--సూర్యుడు.
  • ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు--జూబ్లీహిల్స్, హైదరాబాదు.
  • ఇటీవల ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసిన టి.దేవేందర్ గౌడ్ నేతృత్వంలోని పార్టీ--నవతెలంగాణా ప్రజాపార్టీ.
  • ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల గుర్తు--ఎన్నికల కమీషన్ ఇంకనూ కేటాయించలేదు.
  • చిరంజీవి తన పార్టీ ఎన్నికల గుర్తు కొరకు ఏ చిహ్నం కొరకు ప్రయత్నిస్తున్నారు--రైలింజన్ గుర్తు.
  • ప్రజారాజ్యం పార్టీ నినాదం--ప్రేమే లక్ష్యం-సేవే మార్గం.
  • ప్రజారాజ్యం పార్టీ సిద్ధాంతం--సామాజిక న్యాయం.
  • ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం నాయకుడు--పవన్ కళ్యాణ్.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad