ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 ఫిబ్రవరి, 2009

ఆస్కార్ అవార్డు (Oscar Awards)

  • ఆస్కార్ అవార్డ్ను పొందిన తొలి చిత్రం--ది వింగ్స్.
  • ఆస్కార్ అవార్డును నెలకొల్పినది--లూయీస్-బి-మేయర్.
  • ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి--భాను అథైయా.
  • నోబెల్ బహుమతి మరియు ఆస్కార్ అవార్డును పొందిన ఏకైక వ్యక్తి--జార్జి బెర్నార్డ్ షా.
  • ఆస్కార్ అవార్డులను ఏటా ఎన్ని విభాగాలలో ప్రధానం చేస్తారు--24.
  • ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం--మదర్ ఇండియా.
  • భారత్‌లో జన్మించి ఆస్కార్ అవార్డు పొందిన హాలీవుడ్ నటి--వివియన్ లీ.
  • 1997లో 11 ఆస్కార్ అవార్డులను పొందిన చిత్రం--టైటానిక్.
  • ఏ ఆర్థికవేత్త జీవితం ఆధారంగా తీసిన చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది--జాన్ నాష్.
  • ఆస్కార్ అవార్డు కింద ప్రధానం చేసే ప్రతిమ బరువు--3.85 కిలోగ్రాములు.
  • అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన భారతీయుడు--ఏ.ఆర్.రెహమాన్.
ఇవి కూడా చూడండి...ఆస్కార్ అవార్డులు-2008
విభాగాలు: అవార్డులుసినిమా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,