ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

27 ఫిబ్రవరి 2009

ఆస్కార్ అవార్డు-2008(Oscar Awards-2008)

  • 2008 సంవత్సరానికి గాను 8 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం--స్లమ్ డాగ్ మిలియనీర్.
  • రెండు ఆస్కార్ అవార్డులు పొందిన భారతీయుడు--ఏ.ఆర్.రెహమాన్.
  • ఉత్తమ సాంగ్ అవార్డు పొందిన పాట--జై హో.
  • ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం--స్లమ్ డాగ్ మిలియనీర్.
  • ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి లభించింది--సీన్ పెన్ (మిల్క్ చిత్రం).
  • ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది--కేట్ మిన్‌స్లెట్ (ది రీడర్ చిత్రం).
  • స్లమ్ డాగ్ మిలియనీర్‌కు మొత్తం ఎన్ని ఆస్కార్ అవార్డులు లభించాయి--8.
  • ఆస్కార్ అవార్డులను ఎక్కడ ప్రధానం చేశారు--లాస్ ఏంజిల్స్ (అమెరికా).
  • జై హో పాట రచనకు గాను ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుడు--గుల్జార్.
  • ఫిబ్రవరి 23, 2009న ప్రధానం చేయబడిన ఆస్కార్ అవార్డులు అకాడమీ ప్రధానం చేసే అవార్డులలో ఎన్నవది--81వది.
ఇవి కూడా చూడండి...ఆస్కార్ అవార్డు.
విభాగాలు: అవార్డులుసినిమా,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.