ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 జనవరి, 2013

రాహుల్ గాంధీ (Rahul Gandhi)

  • రాహుల్ గాంధీ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవి పొందారు.
  • ఎక్కడ జరిగిన చింతన్ బైటక్ లో రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవి పొందారు-- జైపూర్.
  • రాహుల్ గాంధీ ఏ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- అమేథీ.
  • రాహుల్ గాంధీ తల్లిదండ్రులు-- సోనియా గాంధీరాజీవ్ గాంధీ.
  • అమేథీ లోకసభ నియోజకవర్గం ఏ రాష్ట్రంలో ఉంది-- ఉత్తర ప్రదేశ్.
  • రాహుల్ గాంధీ రాజకీయాలలో ఎప్పుడు ప్రవేశించారు-- 2004.
  • రాహుల్ గాంధీ లండన్‌లో నిర్వహించిన వృత్తి-- ఫైనాన్షియల్ కంసల్టెంట్.
  • రాహుల్ గాంధీ లోకసభకు ఎన్ని సార్లు ఎన్నకయ్యారు-- రెండుసార్లు.
  • 2007 సెప్టెంబర్ 24 న రాహుల్ గాంధీ చేపట్టిన పార్టీ పదవి--అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి.
  • నెహ్రూ-గాంధీ కుటుంబంలో (రాజకీయపరంగా) రాహుల్ గాంధీ ఎన్నవ తరం వ్యక్తి-- నాలుగవ తరం.
విభాగాలు: భారతదేశ వ్యక్తులు,   కాంగ్రెస్ పార్టీ,   నెహ్రూ-గాంధీ కుటుంబం,   1970,  

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,