ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 జనవరి, 2013

జనవరి 2013 (January 2013)

  • కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన యువనాయకుడు-- రాహుల్ గాంధీ
  • ప్రతిష్టాత్మక బాలోన్ డివోర్ అవార్డును వరసగా 4వ సారి సాధించిన అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాడు--లియోనెల్ మెస్సీ. 
  • అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినది-- జో బిడిన్.
  • ఇటీవల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎలవేటర్ నిర్మించి గిన్నిస్ రికార్డు సృష్టించిన దేశం-- చైనా. 
  • చెన్నై ఓపెన్ సింగిల్స్ టైటిల్ సాధించిన జంకో తిప్సెరవిచ్ ఏ దేశానికి చెందినవాడు-- సెర్బియా. 
  • లా కమీషన్ చైర్మెన్ గా ఎవరు నియమితులైనారు-- డి.కె.జైన్. 
  • ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది-- జార్ఖండ్
  • ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేం లో చేరిన ఆస్ట్రేలియన్ క్రికెటర్-- మెక్ గ్రాత్. 
  • జనవరి 3న మరణించిన ఎం.ఎస్.గోపాలకృష్ణన్ ఏ రంగంలో ప్రసిద్ధులు-- వయోలిన్ విధ్వాంసులు. 
  • సియట్ ఉత్తమ క్రికెటర్ (2011-12) గా ఎంపికైన భారత క్రికెటర్-- విరాట్ కోహ్లి.
విభాగాలు: 2013,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,