ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 జనవరి, 2008

ప్రమోద్ కరణ్ సేథీ

  • పి.కె.సేథీ దేని వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు--జైపూర్ పాదం రూపకల్పన.
  • పి.కె.సేథీ ఏ రాష్ట్రానికి చెందినవాడు--ఉత్తరప్రదేశ్.
  • పి.కె.సేథీ కు మెగ్సేసే అవార్డు ఏ సంవత్సరంలో లభించింది--1981.
  • జనవరి 7, 2008 న పి.కె.సేథీ ఏ నగరంలో మరణించాడు--జైపూర్.
  • పి.కె.సేథీ జైపూర్ పాదం తయారీలో సహకరించినది--రామచంద్ర.
  • పి.కె.సేథీ తయారు చేసిన జైపూర్ పాదాన్ని ధరించి మయారి చిత్రంలో నటీంచి ప్రసిద్ధి పొందిన నటి--సుధా చంద్రన్.
  • పి.కె.సేథీ ఏ వృత్తి నిపుణుడు--ఆర్థోపెడికల్ సర్జన్.
  • పి.కె.సేథీ జైపూర్ పాదాన్ని ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు--1968.
  • పి.కె.సేథీ పూర్తి పేరు--ప్రమోద్ కరణ్ సేథీ.
  • పి.కె.సేథీ ఏ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు జైపుర్ పాదాపు ఆలోచన వచ్చింది--సవాయి మాన్‌సింగ్ ఆసుపత్రి (జైపూర్).

విభాగాలు: వ్యక్తులు, రాజస్థాన్, 2008,

5 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,