ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 జనవరి, 2008

బెనజీర్ భుట్టో

  • బెనజీర్ భుట్టో తండ్రి పేరు--జల్పీకర్ అలీ భుట్టో.
  • బెనజీర్ భుట్టో ఏ నగరంలో జన్మించింది--కరాచి.
  • బెనజీర్ భుట్టో ఏ రాజకీయ పార్టీకి అధినాయకురాలిగా పనిచేసింది--పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ.
  • బెనజీర్ భుట్టో తొలిసారిగా ఏ సంవత్సరంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అయింది--1988.
  • బెనజీర్ భుట్టో దేశం వదిలి ప్రవాసంలోకి వెళ్ళిన సంవత్సరం--1999.
  • బెనజీర్ భుట్టో సుమారు ఎన్ని సంవత్సరాలు విదేశాలలో ప్రవాస జీవనం గడిపింది--8 సం.లు.
  • బెనజీర్ భుట్టో భర్త పేరు--ఆసిప్ అలీ జర్దారీ.
  • 1999 లో బెనజీర్ భుట్టో ప్రభుత్వం బర్తరప్ తరువాత పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి చేపట్టినది--నవాజ్ షరీప్.
  • బెనజీర్ భుట్టో ఏ నగరంలో కాల్పులకు గురై మరణించింది--రావల్పిండి.
  • బెనజీర్ భుట్టో ఏకైక కుమారుని పేరు--బిలావత్ భుట్టో.
విభాగాలు:  వ్యక్తులు,   పాకిస్తాన్,   1953,   2007,  


3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad