ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

6 జనవరి, 2008

ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీ2007

  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలో ఏకైక సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్--క్రిస్‌గేల్ (117).
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్--మాథ్యూహేడెన్ (4).
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోవరుసగా టాస్ గెలిచిన కెప్టెన్--మహేంద్రసింగ్ ధోని (భారత్).
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోఅత్యధిక వికెట్లు సాధించిన బ్యాట్స్‌మెన్--ఉమర్‌గుల్ (పాకిస్తాన్).
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోనమోదైన అర్థసెంచరీల సంఖ్య-23.
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీవిజేత--భారత్.
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోఅత్యధిక ఫోర్లు కొట్టినది--మాథ్యూహేడెన్.
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోభారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినది--గౌతమ్ గంభీర్ (75).
  • ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీలోఅత్యంత భారీ సిక్సర్ కొట్టినది--యువరాజ్ సింగ్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని క్రీడలకోసం చూడండి... విభాగము==>క్రీడలు.

ఇవి కూడా చూడండి...ట్వంటీ-20 ప్రపంచ్‌కప్ క్రికెట్‌ టోర్నీ2009.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad