(మర్రి చెన్నారెడ్డి జన్మదినం సందర్భంగా) - మర్రి చెన్నారెడ్డి ఎప్పుడు జన్మించారు-- జనవరి 13, 1919.
- చెన్నారెడ్డి జన్మించిన గ్రామం-- పెద్దమంగళారంణ్ (రంగారెడ్డి జిల్లా).
- 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి స్థాపించిన పార్టీ-- తెలంగాణ ప్రజా సమితి.
- మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం-- మార్చి 1978 నుంశి అక్టోబరు 1080 మరియు డిసెంబరు 1989 నుండి డిసెంబరు 1990.
- 1984లో చెన్నారెడ్డి స్థాపించిన పార్టీ-- నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.
- చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి-- జలగం వెంగళరావు.
- చెన్నారెడ్డి ఏయే రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు-- ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు.
- రాజకీయాలలో రాణిస్తున్న మర్రి చెన్నారెడ్డి కుమారుడు-- మర్రి శశిధర్ రెడ్డి.
- మర్రి చెన్నారెడ్డి ఎప్పుడు మరణించారు-- డిసెంబరు 2, 1996.
- మరణించే నాటికి మర్రి చెన్నారెడ్డి ఏ పదవిలో ఉన్నారు-- తమిళనాడు గవర్నరు.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి