ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 ఆగస్టు, 2012

షోయబుల్లాఖాన్ (Shoibulla Khan)

(షోయబుల్లాఖాన్ వర్థంతి సందర్భంగా)
  • షోయబుల్లాఖాన్ ఎప్పుడు జన్మించారు--1919, అక్టోబరు (తేది విషయంలో స్పష్టత లేదు).
  • షోయబుల్లాఖాన్ ఏ రంగంలో ప్రఖ్యాతులు-- తెలంగాణ విమోచనోద్యమం, పాత్రికేయరంగం.
  • షోయబుల్లాఖాన్ ఎక్కడ జన్మించారు-- ఖమ్మం జిల్లా సుబ్రవేడు.
  • షోయబుల్లాఖాన్ పాత్రికేయుడిగా పనిచేసిన మొదటి పత్రిక-- తేజ్.
  • తేజ్ పత్రిక మూతపడిన తర్వాత షోయబుల్లాఖాన్ ఏ పత్రికలో చేరారు--- రయ్యత్ (మందుముల నరసింగరావు సంపాదకత్వంలోనిది).
  • షోయబుల్లాఖాన్ స్థాపించిన పత్రిక-- ఇమ్రోజ్ (1947).
  • ఇమ్రోజ్ పత్రిక కార్యాలయం ఎవరి ఇంటిలో ఉండేది-- కాచిగూడలోని బూర్గుల రామకృష్ణారావు ఇంటిలో.
  • షోయబుల్లాఖాన్ ముఖ్యలక్ష్యం-- హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం.
  • షోయబుల్లాఖాన్ ఎప్పుడు హత్యకు గురయ్యాడు-- 1948, ఆగస్టు 21.
  • షోయబుల్లాఖాన్ హత్యకేసులో ప్రత్యక్షసాక్షి-- బూర్గుల నరసింగరావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,