ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 ఆగస్టు, 2012

ఆగస్టు 2012-1 (August 2012-1)

  • ఐక్యరాజ్యసమితి ప్యానెల్ లో చోటు సంపాదించుకున్న భారతీయ ఆర్థికవేత్త-- అభిజిత్ బెనర్జీ.
  • కాంగ్రెస్ పార్టీ లోకసభ నేతగా ఎవరు నియమితులైనారు-- సుశీల్ కుమార్ శిండే.
  • ఇటీవల 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న పినాకపాణి ఏ రంగంలో పేరుగాంచారు-- కర్ణాటక సంగీతం.
  • ఇటీవల ప్రకటించిన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఎవరికి లభించింది-- డి.ఆర్.మెహతా.
  • బెజవాడ గోపాలరెడ్డి అవార్డు ఎవరికి లభించింది-- కొణిజేటి రోశయ్య.
  • క్యూరియాసిటి పరిశోదక నౌక ఏ గ్రహంపై దిగింది-- అంగారకునిపై.
  • ఆగస్టు 7న మరణించిన ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త-- సామల సదాశివ.
  • హమీద్ అన్సారి ఉపరాష్ట్రపతి పదవికి ఎవరితో పోటీపడి విజయం సాధించారు-- జస్వంత్ సింగ్.
  • ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో పతకం సాధించిన భారతీయ మహిళ-- మేరీకోం.
  • అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక పార్టీ అభ్యర్థిగా ఎవరు ఎంపికయ్యారు-- పాల్ ర్యాన్.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2012-2,   3,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,