ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 నవంబర్, 2010

రిపబ్లికన్ పార్టీ (Republican Party)

  • అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు స్థాపించబడినది--1854.
  • రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా తొలి అధ్యక్షుడు ఎవరు--అబ్రహాం లింకన్.
  • రిపబ్లికన్ పార్టీ ఎన్నికల గుర్తు--ఏనుగు.
  • రిపబ్లికన్ పార్టీ తొలిసారిగా ఎప్పుడు అధికారంలోకి వచ్చినది--1860.
  • ఇటీవలి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఎన్నికైన భారతీయ-అమెరికన్ మహిళ--నిక్కీ హేలీ.
  • అమెరికాలో రిపబ్లికన్ పార్టీని ఏ విధంగా పిలుస్తారు--గ్రాండ్ ఓల్డ్ పార్టీ.
  • రిపబ్లికన్ పార్టీ ఏ పరిణామాల ఫలితంగా ఆవిర్భవించినది--అమెరికాలో బానిసత్వం, అంతర్యుద్ధం.
  • ఇప్పటివరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షులైనవారి సంఖ్య--19.
  •  చివరిసారిగా రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడైనది--జార్జి బుష్ (జూ).
  • 2008 అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలలో పోటీచేసినది--జాన్ మెక్ కెయిన్.
విభాగాలు: అమెరికా,  1854,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,