ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

4 నవంబర్, 2010

అమెరికా కాంగ్రెస్ (US Congress)

  • అమెరికా కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--రిపబ్లికన్ పార్టీ.
  • అమెరికా దిగువసభ పేరు--ప్రతినిధుల సభ (హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్).
  • అమెరికా ఎగువసభ పేరు--సెనేట్.
  • ప్రతినిధుల సభలో మొత్తం సభ్యుల సంఖ్య--435.
  • అమెరికన్ సెనేట్‌లో సభ్యుల సంఖ్య--100.
  • అమెరికన్ సెనేట్‌లో ప్రతిరాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య--2.
  • అమెరికా ప్రతినిధుల సభలో అత్యధిక సభ్యులు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం--కాలిఫోర్నియా (53).
  • అమెరికాలో మొట్టమొదటి ఇండో-అమెరికన్ సెనేటర్--సత్వీర్ చౌదరి.
  • అమెరికా పార్లమెంటులో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ సింగ్ పాండే.
  • అమెరికా సెనేట్, ప్రతినిధులసభ ఉండే ప్రాంతం పేరు--కాపిటోల్ (వాషింగ్టన్ డిసి).
విభాగాలు: అమెరికా,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad