ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

12 మార్చి, 2016

మందుముల నరసింగరావు (Mandumula Narasing Rao)

(మందుముల నరసింగరావు వర్థంతి సందర్భంగా) 
  • మందుముల నరసింగరావు ఏ రంగంలో ప్రసిద్ధులు-- విమోచనోద్యమం, రాజకీయాలు. 
  • ఎం.నరసింగరావు ఏ జిల్లాకు చెందినవారు-- మహబూబ్‌నగర్ జిల్లా. 
  • మందుముల నరసింగరావు ఎప్పుడు జన్మించారు-- మార్చి 17, 1896. 
  • ఎం.నరసింగరావు జన్మించిన గ్రామం-- చేవెళ్ళ (రంగారెడ్డి జిల్లా). 
  • మందుముల నరసింగరావు స్వగ్రామం-- తలకొండపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా). 
  • మందుముల నరసింగరావు 1927లో నెలకొల్పిన ఉర్దూ పత్రిక-- రయ్యత్. 
  • 1937లో మందుముల అధ్యక్షత వహించిన 6వ ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగింది-- ఇందూరు (నిజామాబాదు). 
  • మందుముల నరసింగరావు రచించిన ప్రముఖ గ్రంథం-- "50 సంవత్సరాల హైదరాబాదు". 
  • ఎం.నరసింగరావు 1952లో ఎక్కడి నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు-- కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం. 
  • మందుముల నరసింగరావు ఎప్పుడు మరణించారు-- మార్చి 12, 1976. 
  •  
    మందుముల నరసింగరావు వ్యాసంకై ఇక్కడ చూడండి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లాతెలంగాణ విమోచనోద్యమం, 1896, 1976,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad