ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 ఆగస్టు, 2012

ఒలింపిక్ క్రీడలు-2 (London Olympic Games-2)

  • లండన్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం ఎవరికి లభించింది-- ఇ సిలింగ్ (చైనా).
  • 2012 ఒలింపిక్స్ లో భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య-- 81.
  • లండన్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారతీయుడు-- గగన్ నారంగ్.
  • లండన్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన హైదరాబాదీలు-- సైనా నెహ్వాల్, గగన్ నారంగ్.
  • లండన్ ఒలింపిక్స్ లో భారత్ ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొన్నది-- 13.
  • లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న వికలాంగ అథ్లెట్-- ఆస్కార్ పిస్టోరియన్.
  • 2012 ఒలింపిక్స్ లో కొత్తగా చేర్చిన పతకాంశం-- మహిళల బాక్సింగ్.
  • లండన్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం-- అమెరికా.
  • లండన్ ఒలింపిక్స్ లో ఆతిథ్య దేశం పతకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలించింది-- మూడవ స్థానం.
  • 10వ సారి ఒలింపిక్స్ లో పాల్గొని రికార్డు సృష్టించిన క్రీడాకారుడు-- ఇయాన్ మిల్లర్.
ఇవి కూడా చూడండి ... లండన్ ఒలింపిక్ క్రీడలు-1,   3,   4,
విభాగాలు: ఒలింపిక్ క్రీడలు,   లండన్,   2012,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,