ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 ఆగస్టు, 2012

జూలై 2012-3 (July 2012-3)

  • పొగరహిత ప్రదేశంలో తీర్చిదిద్దినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఉత్తమ అవార్డు పొందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరం-- సిమ్లా.
  • ఇటీవల ఏ రాష్ట్రంలో 8 జిల్లాల పేర్లు మార్చారు-- ఉత్తర ప్రదేశ్.
  • జూలై 26న మరణించిన ప్రముఖ చిత్రకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు-- కొండపల్లి శేషగిరి రావు.
  • జూలై చివరి వారంలో మరణించిన వెంపటి చినసత్యం ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందాడు-- కూచిపూడి.
  • నేపాల్ క్రికెట్ రాయబారిగా నియమితుడైన క్రికెటర్-- మహేంద్రసింగ్ ధోని.
  • ఇటీవల మరణించిన కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ ఏ విధంగా పేరుగాంచింది--స్వాతంత్ర్య సమరయోధురాలు.
  • ఇటీవల తనికెళ్ళ భరణి పురస్కారానికి ఎంపైకైన రచయిత-- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.
  • 17వ గ్రాండ్ స్లాం టైటిల్ సాధించి ఇదివరకటి రికార్డు సమం చేసిన టెన్నిస్ క్రీడాకారుడు-- రోజర్ ఫెదరర్.
  • జూలై చివరి వారంలో మరణించిన తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి-- బీవీ మోహన్ రెడ్డి.
  • జూలై 17న మరణించిన ప్రముఖ సోషలిస్టు నాయకురాలు-- మృణాల్ గోరె.
ఇవి కూడా చూడండి:  జూలై 2012-12,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,