ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 మే, 2011

కె.బాలచందర్ (K.Balachander)

  • కె.బాలచందర్ ఏ రంగంలో ప్రసిద్ధులు-- చలనచిత్ర రంగం.
  • బాలచందర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- దాదాసాహెబ్ అవార్డు లభించింది.
  • బాలచందర్‌కు ఏ సంవత్సరానికిగాను దాదాసాహెబ్ అవార్డు లభించింది-- 2010.
  • కె.బాలచందర్ ఎప్పుడు జన్మించారు-- 1930.
  • బాలచందర్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- తమిళనాడు.
  • కె.బాలచందర్ జన్మించిన ప్రాంతం-- తంజావూరు సమీపంలోని నన్నిలం.
  • బాలచందర్‌కు చెందిన సినిమా ప్రొడక్షన్ సంస్థ-- కవితా ప్రొడక్షన్.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కె.బాలచందర్ పొందిన అవార్డు-- ఏ.న్.ఆర్. జాతీయ అవార్డు.
  • చలనచిత్ర రంగంలో కె.బాలచందర్ తొలి చిత్రం-- దైవతాయ్ (సంభాషణల రచయితగా).
  • బాలచందర్‌కు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా-- నీర్‌కుమిళి.
విభాగాలు:  భారతదేశ వ్యక్తులు,   తమిళనాడు,   1930,   దాదాసాహెబ్ అవార్డు గ్రహీతలు,   సినిమా,  

1 కామెంట్‌:

  1. నమస్కారమండీ !
    టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
    మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
    సంకలిని

    " మీ ముందుకు తెచ్చాము.
    ఈ సంకలినిలో ప్రత్యేకతలు
    1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
    2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
    ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
    ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

    ఇట్లు
    సంకలిని బృందం

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,