ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 ఫిబ్రవరి, 2011

ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana)

  • ముళ్ళపూడి వెంకటరమణ ఎప్పుడు జన్మించారు-- జూన్ 28, 1931.
  • ముళ్ళపూడి వెంకటరమణ జన్మించిన ప్రదేశం-- ధవళేశ్వరం (తూర్పు గోదావరి జిల్లా).
  • ముళ్ళపూడి వెంకటరమణ ఏ రంగంలో పేరుపొందారు-- తెలుగు రచయిత (కథలు, సినిమా కథలు, నవలలు).
  • ముళ్ళపూడి వెంకటరమణ అసలుపేరు-- ముళ్ళపూడి వెంకటరావు.
  • ప్రారంభంలో ముళ్ళపూడి వెంకటరమణ ప్రారంభించిన లిఖితపత్రిక-- ఉదయభాను.
  • ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన పాత్ర-- బుడుగు.
  • ముళ్ళపూడి వెంకటరమణ బుడుగు పాత్రను ఏ పత్రికలో సృష్టించారు-- ఆంధ్రపత్రిక.
  • ముళ్ళపూడి వెంకటరమణ చివరి సినిమా-- శ్రీరామరాజ్యం.
  • ముళ్ళపూడి వెంకటరమణ ప్రియమిత్రుడైన ప్రముఖ చిత్రకారుడు-- బాపు.
  • ముళ్ళపూడి వెంకటరమణ ఎప్పుడు మరణించారు-- ఫిబ్రవరి 24, 2011.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,