ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

26 ఫిబ్రవరి, 2011

క్రైస్ట్‌చర్చ్ (Christchurch)

  • క్రైస్ట్‌చర్చ్ ఏ దేశంలో ఉంది-- న్యూజీలాండ్.
  • క్రైస్ట్‌చర్చ్ వార్తల్లోకి రావడానికి కారణం-- భూకంపం సంభవించి 400 పైగా ప్రజలు మరణించారు..
  • క్రైస్ట్‌చర్చ్ ఏ ద్వీపంలో ఉంది-- సౌత్ ఐలాండ్.
  • క్రైస్ట్‌చర్చ్ కు ఆ పేరును సూచించినది-- జాన్ రాబర్ట్ గుడ్లే.
  • క్రైస్ట్‌చర్చ్ ఏ సం.లో నగరంగా రూపుదాల్చింది-- 1856.
  • క్రైస్ట్‌చర్చ్ గుండా ప్రవహించే నది-- Avon.
  • క్రైస్ట్‌చర్చ్ ఏ ప్రావిన్సులో ఉంది--కంటెన్‌బరీ.
  • భూగోళంపై క్రైస్ట్‌చర్చ్‌కు అభిముఖంగా ఉన్న నగరం-- ఎ కొరునా (స్పెయిన్).
  • క్రైస్ట్‌చర్చ్ నగరం కామన్వెల్త్ క్రీడలను నిర్వహించిన సం.-- 1974.
  • క్రైస్ట్‌చర్చ్ లోని ప్రముఖ క్రీడా స్టేడియం-- AMI స్టేడియం.
విభాగాలు:  నగరాలు,  న్యూజీలాండ్, 

2 వ్యాఖ్యలు:

  1. sir,విజయవాడలో ఎక్కడ దొరుకుతాయి తెలుపగలరు

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ప్రారంభంలో మేము పుస్తకకేంద్రాలకు కూడా పంపించాము కాని ఇటీవలి కాలంలో హైదరాబాదులో కొన్ని ఎంపికచేసిన పుస్తకకేంద్రాలు మినహా ఇంకెక్కడా పంపిణీ చేయడం లేదండి. సరాసరిగా మేమే కోరిన పాఠకులకు పోస్టుద్వారా పంపిస్తున్నాము.

      తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad