ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

17 జనవరి, 2014

జ్యోతిబసు (Jyoti Basu)

    (జ్యోతిబసు వర్థంతి సందర్భంగా)
  • జ్యోతిబసు ఎప్పుడు జన్మించారు--  జూలై 8, 1914.
  • జ్యోతిబసు ఏ నగరంలో జన్మించారు-- కోల్‌కత.
  • జ్యోతిబసు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- పశ్చిమబెంగాల్.
  • దేశంలో ముఖ్యమంత్రిగా పనిచేసినవారిలో జ్యోతిబసు ప్రత్యేకత-- అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు స్వంతంచేసుకున్నారు.
  • జ్యోతిబసు ఏ పార్టీకి చెందినవారు-- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు).
  • జ్యోతిబసు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలం-- 1977 నుండి 2000.
  • జ్యోతిబసు కంటె ముందు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి-- సిద్ధార్థ శంకర్ రే.
  • జ్యోతిబసు తరువాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి-- బుద్ధదేవ్ భట్టాచార్య.
  • జ్యోతిబసుకు ఏ సం.లో ప్రధానమంత్రి అవకాశం లభించిననూ పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల పదవి దక్కలేదు-- 1996.
  • జ్యోతిబసు ఎప్పుడు మరణించారు-- జనవరు 17, 2010.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad