ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

6 నవంబర్, 2015

సిద్ధార్థ శంకర్ రే (Siddhartha Shankar Ray)

(సిద్ధార్థ శంకర్ రే వర్థంతి సందర్భంగా)
  • సిద్ధార్థ శంకర్ రే ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు--పశ్చిమబెంగాల్.
  • సిద్ధార్థ శంకర్ రే ఎప్పుడు జన్మించారు--అక్టోబరు 20, 1920.
  • సిద్ధార్థ శంకర్ రే ఏ పార్టీకి చెందిన వారు--కాంగ్రెస్ పార్టీ.
  • ఎస్.ఎస్.రే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలం--1972-77.
  • సిద్ధార్థ శంకర్ రే తరువాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి--జ్యోతిబసు.
  • సిద్ధార్థ శంకర్ రే కాలంలో కోల్‌కత్‌లో వచ్చిన ముఖ్యమైన మార్పు--మెట్రోరైలు.
  • సిద్ధార్థ శంకర్ రే ఏ దేశానికి రాయబారిగా పనిచేశారు--అమెరికా.
  • సిద్ధార్థ శంకర్ రే ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు--పంజాబ్.
  • ప్రముఖ జాతీయ నాయకుడైన ఎస్.ఎస్.రే తాత (తల్లి యొక్క తండ్రి)--దేశబంధు చిత్తరంజన్ దాస్.
  • ఇందిరాగాంధీ కేబినేట్‌లో ఎస్.ఎస్.రే నిర్వర్తించిన మంత్రిత్వశాఖ--విద్య మరియు యువజనశాఖ.
విభాగాలు:  వ్యక్తులుపశ్చిమబెంగాల్,  రాజకీయాలుముఖ్యమంత్రులు,  గవర్నర్లు,  1920,   2010

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad