ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 జనవరి, 2014

వార్తల్లో కొటేషన్లు-20 (Quotations in News-20)

  • పటేల్ ప్రధాని అయ్యుంటే మన దేశ పరిస్థితి భిన్నంగా ఉండేది-- నరేంద్రమోడి
  • ముఖ్యమంత్రి పదవి కంటె తెలంగాణ ముఖ్యం-- జానారెడ్డి. 
  • అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమేస్తోంది-- ఫరూక్ అబ్దుల్లా. 
  • తెలంగాణ సునామి ముందు ఎవరూ నిలువలేరు-- దామోదర రాజనరసింహ. 
  • ప్రకాశం, పట్టాభి లాంటి వారు పుట్టిన చోట శుంఠలు పుట్టారు-- జైపాల్ రెడ్డి
  • లక్ష్మీపుత్రుడికి దారిద్ర్యం ఏ తెలుసు-- నరేంద్రమోడి. 
  • సీఎం కిరణ్ అమవాస్య చంద్రుడిగా మిగిలిపోతారు-- బండారు దత్తాత్రేయ. 
  • వైద్యులు యమధర్మరాజులు కాకూడదు-- జస్టిస్ సుభాషిణిరెడ్డి (లోకాయుక్త జడ్జి). 
  • నిర్మాణాత్మక మార్పు కోసం దేశం ఎదురుచూస్తోంది-- నరేంద్రమోడి. 
  • బాలలు జాతీయ సంపద-- రోహిణి (హైకోర్టు న్యాయమూర్తి).
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 171819,  21,  22,
విభాగాలు: కొటేషన్లు,  2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,