ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 మార్చి, 2009

విజయ్ మాల్యా (Vijay Mallya)

  • విజయ్ మాల్యా వార్తల్లోకి రావడానికి కారణం--న్యూయార్క్‌లో జరిగిన మహాత్మా గాంధీ వస్తువులను వేలంలో కైవసం చేసుకున్నారు.
  • మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా ఎంత ధరకు వేలంలో గెలిచారు--1.8 మిలియన్ డాలర్లు.
  • మాల్యాకు చెందిన ప్రైవేటు ఎయిర్‌లైన్స్--కింగ్‌ఫిషర్ ఎయిల్ లైన్స్.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయ్ మాల్యా ఏ జట్టుకు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు--రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.
  • విజయ్ మాల్యా ఏ రాష్ట్రానికి చెందిన వారు--కర్ణాటక.
  • మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిల్ లైన్స్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు--2005.
  • 2004లో లండన్ వేలంలో విజయ్ మాల్యా కైవసం చేసుకున్న భారత దేశానికి చెందిన చారిత్రక వస్తువు--టిప్పుసుల్తాన్ ఖడ్గం.
  • 2008లో సంపన్నులైన భారతీయులలో విజయ్ మాల్యా స్థానం--7వ స్థానం.
  • విజయ్ మాల్యా ఏ గ్రూపు సంస్థలకు చైర్మెన్‌గా ఉన్నారు--యునైటెడ్ బ్రెవరీస్ గ్రూప్.
  • ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన విజయ్ మాల్యా తండ్రి--విఠల్ మాల్య.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

కర్ణాటకకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కర్ణాటక.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad