ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 మార్చి, 2009

తొలి మహిళలు

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా)
  • ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ-- జుంకోటాబై (జపాన్).
  • ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ సాధించిన తొలి మహిళ-- లైలా అలి.
  • అంటార్కిటికాపై కాలుమోపిన తొలి మహిళ-- కరోలిన్ మెకెల్‌సన్.
  • అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ-- వాలెంతినా తెరిష్కోవా.
  • నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ-- మేరీ క్యూరీ.
  • ఉత్తర ధృవాన్ని చేరిన తొలి మహిళ-- ఆన్ బాన్ క్రాప్ట్.
  • అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి మహిళ-- రోజలిన్ హిగ్గిన్స్.
  • ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలైన తొలి మహిళ-- నజ్మా హెప్తుల్లా.
  • ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళ--సిరిమావో బండారు నాయకే (శ్రీలంక).
  • టైం మేగజైన్‌చే మ్యాన్ (విమెన్) ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన తొలి మహిళ-- వాలిస్ సింప్సన్.
ఇవి కూడా చూడండి ... తొలి మహిళలు-23
 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad