ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 అక్టోబర్, 2008

మార్టి అటిసారి Martti Ahtisaari)

  • మార్టి అటిసారి వార్తల్లోకి రావడానికి కారణం--2008 నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైనారు.
    మార్టి అటిసారి ఏ దేశస్థుడు--ఫిన్లాండ్.
  • నోబెల్ బహుమతి వెంబడి మార్టి అటిసారికి లభించే నగదు బహుమతి--1.4 మిలియన్ డాలర్లు.
  • మార్టి అటిసారి ఫిన్లాండు అద్యక్షుడిగా ఏ సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించారు--1994.
  • ఫిన్లాండ్ అద్యక్షుడిగా మార్టి అటిసారి ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారు--సోషల్ డెమోక్రాటిక్ పార్టీ.
  • మార్టి అటిసారి సాధించిన ముఖ్యమైన దౌత్యవిజయం--ఇండోనేషియా సమస్య.
  • 1994 అద్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో మార్టి అటిసారి ఎవరిపై విజయం సాధించారు--ఎలిసాబెత్ రేన్.
  • ఫిన్లాండు అద్యక్షుడిగా మార్టి అటిసారి ఎప్పటి వరకు పదవిలో ఉన్నారు--2000.
  • మార్టి అటిసారి తరువాత ఫిన్లాండ్ తొలి మహిళా అద్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినది--టార్జా హలోనెన్.
  • మార్టి అటిసారి జన్మించిన వైబోర్గ్ పట్టణం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది--రష్యా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,