ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 అక్టోబర్, 2008

భారత్-అమెరికా అణుఒప్పందం (Indo-America nuclear agreement)

  • అక్టోబర్ 2, 2008 నాడు అమెరిక సెనేట్‌లో భారత్‌తో అణుఒప్పందానికి మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య--83.
  • భారత్-అమెరికా అణుఒప్పందానికి ఏ రోజు శ్రీకారం జరిగింది--జూలై 18, 2005.
  • హైడ్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది--డిసెంబర్ 18, 2006.
  • భారత్‌కు ఎప్పటి నుంచి అమెరికా అణు సరఫరా నిలిపివేసింది--1974.
  • హైడ్ చట్టం అమెరికా అణుచట్టంలోని ఏ సెక్షన్‌కు సంబంధించినది--123 సెక్షన్.
  • అణుసరఫరా చేసే దేశాలు భారత్‌తో అణువ్యాపారానికి ఏ నాడు అంగీకారం తెలిపారు--సెప్టెంబర్ 6, 2008.
  • NSG దేశాల ఒప్పందం అనంతరం భారత్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం--ఫ్రాన్స్.
  • అణు ఒప్పందం వల 2020 నాటికి భారత్‌కు ఎన్ని మెగావాట్ల అణుశక్తి సామర్థ్యం లభిస్తుంది-25000 MW.
  • 123 ఒప్పందం కాలపరిమితి ఎప్పుడు ముగిసింది--జూలై 27, 2007.
  • అమెరికాతో అణుఒప్పందం ప్రక్రియలో భాగంగా భారత్‌లో జరిగిన ముఖ్య రాజకీయ మార్పు--కేంద్రంలోని UPA ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉపసంహరణ.

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,