ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 అక్టోబర్, 2008

చాముండీ మాత ఆలయం (Chamunda Mataji Temple)

  • ఇటీవల తొక్కిసలాటలో 150కి పైగా భక్తులు మరణించిన చాముండీ మాత ఆలయం ఎక్కడ కలదు--జోధ్‌పూర్ (రాజస్థాన్).
  • చాముండీ మాత ఆలయంలో తొక్కిసలాట ఎప్పుడు జరిగింది--30 సెప్టెంబర్, 2008.
  • చాముండీ మాత ఆలయం ఏ కోటలో ఉంది--మెహ్రాన్‌గఢ్ కోట.
  • మెహ్రాన్‌గఢ్ కోటలో చాముండీ మాతను ప్రతిష్టించిన జోధ్‌పూర్ మాజీ రాజు--రావ్ జోధా.
  • మెహ్రాన్‌గఢ్ కోటలో చాముండీ మాతను ప్రతిష్టించిన సంవత్సరం--1460.
  • 1460కు ముందు చాముండీమాత విగ్రహం ఎక్కడుండేది--ముందోర్‌లో.
  • ప్రస్తుతం చాముండీమాత ఆలయ బాధ్యతలను నిర్వహిస్తున్న సంస్థ--మహారాజ ఉమ్మేద్ సింగ్ ధార్మిక సంస్థ.
  • మాత ఆలయం ఉన్న మెహ్రాన్ గఢ్ కోటకు మరో పేరు--జోధ్‌పూర్ కా కిలా.
  • తొక్కిసలాట సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉండుటకు కారణం--దసరా నవరాత్రి ఉత్సవాల తొలిదినం కావడం.
  • చాముండీ మాత ఏ రాజుల కులదైవం--ముందోర్ (జోధ్‌పూర్) రాజుల కులదైవం.
విభాగాలు: హిందూమతము,   రాజస్థాన్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,