ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

14 అక్టోబర్, 2008

పాల్ క్రుగ్‌మన్ (Paul Krugman)

  • పాల్ క్రుగ్‌మన్ వార్తల్లోకి రావడానికి కారణం--2008 సంవత్సరపు ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపైకైనారు.
  • పాల్ క్రుగ్‌మన్ ఏ దేశస్థుడు--అమెరికా.
  • అమెరికాకు చెందిన ఏ పత్రికకు పాల్ క్రుగ్‌మన్ వ్యాసకర్తగా వ్యవహరిస్తున్నారు--న్యూయార్క్ టైమ్స్.
  • ఏ ఆర్థిక విశ్లేషణకు పాల్ క్రుగ్‌మన్‌కు నోబెల్ బహుమతి లభించింది--నూతన వాణిజ్య విధానాలపై పరిశోధనలకు గాను.
  • అంతర్జాతీయ వాణిజ్య విధానంపై పాల్ క్రుగ్‌మన్‌కు ప్రభావితం చేసిన అంశాలు--స్చేచ్ఛా విధానం, ప్రపంచీకరణ.
  • పాల్ క్రుగ్‌మన్ ప్రకారం ప్రపంచీకరణ వలన కలిగే సమస్య--పట్టణ ప్రాంతాలపై ఒత్తిడి పెరుగుతుంది.
  • పాల్ క్రుగ్‌మన్ ఏ సంవత్సరంలో జన్మించారు--1953.
  • ఏ విశ్వవిద్యాలయంలో పాల్ క్రుగ్‌మన్ ప్రొఫెసర్‌గా ఉన్నారు--ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం.
  • ఆర్థికశాస్త్రంలో ఏ విభాగంలో పాల్ క్రుగ్‌మన్ పరిశోధనలు కొనసాగించాడు--నియో-కీనిషియన్ (స్థూల అర్థశాస్త్రంలో ఒక విభాగం).
  • ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతుల ప్రధానం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది--1968.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad