ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 అక్టోబర్, 2008

అరవింద్ అడిగా (Aravind Adiga)

  • అరవింద్ అడిగా ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--2008 సంవత్సరపు మ్యాన్ బుకర్ ప్రైజ్ లభించింది.
  • ఏ నవలకు గాను అరవింద్ అడిగాకు బుకర్ ప్రైజ్ లభించింది--ది వైట్ టైగర్స్.
  • ది వైట్ టైగర్స్ పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ--అట్లాంటిక్ బుక్స్ సంస్థ.
  • అరవింద్ అడిగా బుకర్ ప్రైజ్‌ను ఎవరికి అంకితమిచ్చాడు--ఢిల్లీ వాసులకు.
  • అరవింద్ అడిగా ఏ నగరంలో జన్మించారు--చెన్నై (1974లో).
  • మ్యాన్ బుకర్ ప్రైజ్ కింద అరవింద్ అడిగాకు లభించే నగదు పారితోషికం--50 వేల పౌండ్లు.
  • అరవింద్ అడిగా గతంలో ఏ ప్రధాన పత్రికకు భారతీయ ప్రతినిధిగా పనిచేశారు--టైమ్ పత్రిక.
  • బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయులలో అరవింద్ అడిగా ఎన్నవ వ్యక్తి--ఐదవ వ్యక్తి.
  • 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ పోటీలో ఉన్న మరో భారతీయుడు--అమితవ్ ఘోష్.
  • అరవింద్ అడిగా రచించిన ది వైట్ టైగర్ నవల ప్రధాన వృత్తాంతం--భారత్‌లోని ఒక చిన్న గ్రామంలో నుంచి ప్రయాణమైన వ్యక్తి వ్యాపారవేత్తగా అవతరించడం.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,