ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

17 జులై, 2008

సోమనాథ్ చటర్జీ (Somnath Chatterjee)

  • సోమనాథ్ చటర్జీ అధిష్టించిన ప్రధాన పదవి--లోకసభ స్పీకర్.
  • 2004 లోకసభ ఎన్నికలలో సోమనాథ్ చటర్జీ ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు--బోల్‌పూర్.
  • సోమనాథ్ చటర్జీ ఏ రాజకీయపార్టీ నుంచి బహిష్కృతుడైనారు--సిపిఎం.
  • ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు సోమనాథ్ చటర్జీకి ఎప్పుడు లభించింది--1996.
  • సోమనాథ్ చటర్జీ సిపిఎం పార్టీలో ఎప్పుడు చేరినారు--1968.
  • మొదటిసారిగా సోమనాథ్ చటర్జీ ఏ సం.లో లోకసభకు ఎన్నికయ్యారు--1971.
  • 1971 లోకసభ ఎన్నికలలో సోమనాథ్ చటర్జీ ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారు--ఇండిపెండెంట్ (సిపిఎం మద్దతుతో).
  • సోమనాథ్ చటర్జీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు లోకసభకు ఎన్నికయ్యారు--9 సార్లు.
  • సోమనాథ్ చటర్జీ లోకసభ ఎన్నికలలో ఓడిపోయిన ఒకేఒక సందర్భం 1984లో ఎవరిచేతిలో ఓడిపోయారు--మమతా బెనర్జీ.
  • సోమనాథ్ చటర్జీ కంటే ముందు లోకసభ స్పీకర్--మనోహర్ జోషి.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>పశ్చిమ బెంగాల్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad