ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 జులై, 2008

కల్కా-సిమ్లా రైలుమార్గం(Kalka-Simla Railway)

<>
 
  • కల్కా-సిమ్లా రైలుమార్గం దేని కొరకు వార్తల్లోకి వచ్చింది--యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం సంపాదించినందుకు.
  • కల్కా-సిమ్లా రైలుమార్గం పొడవు--96.6 కిలోమీటర్లు.
  • కల్కా పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది--హర్యానా (పంచకుల జిల్లా).
  • కల్కా-సిమ్లా రైలు మార్గంలో వాడుకలో ఉన్న సొరంగాల సంఖ్య--102.
  • కల్కా-సిమ్లా రైలుమార్గం గేజి--నేరోగేజి.
  • కల్కా-సిమ్లా రైలుమార్గంలో అతి ఎత్తయిన స్టేషన్--సిమ్లా.
  • కల్కా-సిమ్లా రైలుమార్గంలో అతి పొడవైన సొరంగం--బారోగ్.
  • సిమ్లా పట్టణం బ్రిటీష్ కాలంలో ఏ విధంగా ప్రసిద్ధిగాంచినది--వేసవి రాజధానిగా.
  • కల్కా-సిమ్లా రైలుమార్గంలో రైళ్ళు ఏ సం.లో ప్రారంభమయ్యాయి--1903.
  • కల్కా-సిమ్లా రైలుమార్గంతో కలిపి భారతీయ రైల్వేకు చెందిన ఎన్ని ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలోకి ప్రవేశించాయి--4.

3 కామెంట్‌లు:

  1. అసలు విషయం వ్రాయలేదు. ఈ మార్గంలో 102 సొరంగాలున్నాయ. ఈ రైలులో నేను ఒకసారి ప్రయాణం చేశాను చంద్రకాంత్ గారూ!

    http://en.wikipedia.org/wiki/Kalka_Shimla_Railway

    రిప్లయితొలగించండి
  2. మీరు సూచించినట్లు సొరంగాల సంఖ్య కూడా చేర్చాను.

    రిప్లయితొలగించండి
  3. ఈ మార్గం గుండా ప్రయాణం ఓ అదో అద్భుతమైన ప్రయాణం అని నేను దిన పత్రికలో చదివాను. అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,