ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

17 జులై, 2008

మిస్ యూనివర్స్-2 (Miss Universe-2)

  • మిస్ యూనివర్స్ పోటీలు తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారు--1952 (కాలిఫోర్నియా)లో.
  • 1952లో తొలి మిస్ యూనివర్స్ కిరీటం పొందినది--అర్మి కూసెలా (ఫిన్లాండ్).
  • భారత్ మిస్ యూనివర్స్ పోటీలలో మొదటిసారి ఎప్పుడు పాల్గొంది--1952.
  • 1952లో భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న సుందరి--ఇంద్రాణి రెహ్మాన్.
  • 2000లో మిస్ యూనివర్స్ కిరీటం పొందిన భారత అందాల భామ--లారాదత్తా.
  • తొలిసారిగా మిస్ యూనివర్స్ కిరీటం పొందిన భారతీయురాలు--సుష్మితాసేన్ (1994).
  • ఇంతవరకు భారత్ తరఫున మిస్ యూనివర్స్ కిరీటం పొందినావారి సంఖ్య--2.
  • మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనడానికి భారత్‌లో నిర్వహించే అర్హత పోటీలు--ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్.
  • 2008 మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీపడిన వారి సంఖ్య--79.
  • భారత సుందరికి చివరిసారి మిస్ యూనివర్స్ టైటిల్ ఎప్పుడు లభించింది--2000.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad