ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

16 జులై, 2008

మిస్ యూనివర్స్ (Miss Universe)

  • 2008 మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి--వియత్నాం లోని నా త్రాంగ్.
  • 2008 మిస్ యూనివర్స్ గా ఎవరు ఎన్నికయ్యారు--డయానా మెండోజా.
  • డయానా మెండోజా ఏ దేశస్థురాలు--వెనెజులా.
  • డయానా మెండోజాకు కిరాటాన్ని అందజేసిన 2007 మిస్ యూనివర్స్ విజేత--రిమోమోరీ.
  • 2008 మిస్ యూనివర్స్ మొదటి రన్నరప్--తలియానా వర్గాస్ (కొలంబియా).
  • 2008 మిస్ యూనివర్స్ రెండో రన్నరప్--మరియానీ క్రజ్ (డొమినికన్ రిపబ్లిక్).
  • 2008 మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న భారత సుందరి--సిమ్రాన్ కౌర్.
  • అత్యధిక సార్లు మిస్ యూనివర్స్ టైటిల్ ఏ దేశస్థులు పొందినారు--అమెరికా.
  • వెనెజులా అందాలభామ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందడం ఇది ఎన్నవసారి--5వ సారి.
  • భారత్ తరఫున మొదటిసారిగా మిస్ యూనివర్స్ టైటిల్ పొందిన సుందరీమణి--సుష్మితాసేన్.
ఇవి కూడా చూడండి ... మిస్ యూనివర్స్ 200920102011,
విభాగాలు: 2008,


2 వ్యాఖ్యలు:

  1. 2000 లొ miss universe లారదత్త .అదీ చివరిసారి indian ki raavatam

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కాటూరి గారు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. పొరపాటు సరిచేశాను.

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad