ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఫిబ్రవరి, 2018

2018-19 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు (2018 Union Budget Highlights)


హోం
బడ్జెట్ గురించి బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
  విభాగాలు: 2018, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్

ఫేస్‌బుక్ పేజీలు →    తెలుగులో జికె          తెలంగాణ క్విజ్       ఆంధ్రప్రదేశ్ క్విజ్ 

Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- * ఫిబ్రవరి 1న లోకసభలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు * రైల్వేల కేటాయింపులు రూ.1,48,000కోట్లు * ఆయుష్మాన్‌భవ పథకంతో ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల భీమా * 2018-19లో ద్రవ్యలోటు అంచనా 3.5% * 2018-19 బడ్జెట్ రూ. 24 లక్షల 42 వేల 213 కోట్లు * వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు * రాష్ర్టపతి వేతనం రూ. 5 లక్షలు, ఉపరాష్ర్టపతి వేతనం రూ. 4 లక్షలు, గవర్నర్ వేతనం రూ. 3.5 లక్షలకు పెంపునకు నిర్ణయం * జీవన ప్రమాణాల మెరుగుదలకు పైలట్ ప్రాజెక్టు కింద 115 జిల్లాలు ఎంపిక * పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి * 2018-19 union Budget in Telug * highlights of budget * ----------------------

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad