ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 జనవరి, 2018

2018 అంధుల ప్రపంచకప్ క్రికెట్ (2018 Blind World Cup Cricket)


హోం
ఇవి కూడా చూడండి ...
  విభాగాలు: 2018, క్రికెట్,

ఫేస్‌బుక్ పేజీలు →    తెలుగులో జికె          తెలంగాణ క్విజ్       ఆంధ్రప్రదేశ్ క్విజ్ 

Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- 2018 అంధుల ప్రపంచకప్ టోర్నీ విజేత భారత్ ఫైనల్లో భారతజట్టు పాకిస్తాన్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ టోర్నీ జనవరి 8 నుంచి 20 వరకు కొనసాగింది ఈ టోర్నీ 40 ఓవర్ల మ్యాచ్ ప్రకారం జరిగింది టోర్నీలో 6 జట్లు పాల్గొన్నాయి అంధుల ప్రపంచకప్ టోర్నీల పరంపరలో ఇది ఐదవది టోర్నీ పాకిస్తాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగింది సెమీస్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది ఫైనల్ మ్యాచ్ షార్జాలో జరిగింది భారత్ ఈ అంధుల ప్రపంచకప్ టోర్నీ సాధించడం ఇది వరసగా రెండోసార 2017 round up current affairs january to December 2017 current affairs in telugu, 2017 all in one gk site in telugu,December 2017 current affairs in telugu, best current affairs site in telugu, telugulo vartamana vishayalu, ----------------------

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

2 వ్యాఖ్యలు:

  1. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు క్విజ్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్విజ్, ఆంధ్రప్రదేశ్ క్విజ్, కొత్తగా బుక్స్ ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు, ఉంటే తెలుపగలరు,

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. ఆంధ్రప్రదేశ్ క్విజ్ పుస్తకం మాత్రం విడుదల చేయగలము. మిగితా పుస్తకాలు ఆలస్యం కావచ్చు. విడుదల అనంతరం ఈ బ్లాగులో తెలుపగలము.

      తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad