ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 జనవరి, 2018

2017 రౌండప్-7 (2017 Round up-7) 2017లో ప్రకటించిన అవార్డులు / పురస్కారాల గ్రహీతలు


హోం
ఇవి కూడా చూడండి ... 2017 రౌండప్-123456,     డిసెంబరు 2017-12345678,   నవంబరు 2017-12345678అక్టోబరు 2017-123456,   సెప్టెంబరు 2017-1234567,    ఆగస్టు 2017-1245678,   జూలై 2017-12345678,
 
విభాగాలు: 2017,
ఫేస్‌బుక్ పేజీలు →    తెలుగులో జికె          తెలంగాణ క్విజ్       ఆంధ్రప్రదేశ్ క్విజ్ 

Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- 18వ IIFA అవార్డులు--ఉత్తమ చిత్రం నీర్జా, ఉత్తమ నటుడు షహీద్ కపూర్, ఉత్తమనటి అలియాభట్ 62వ జాతీయ ఫిలింఫేర్ అవార్డులు--ఉత్తమ చిత్రం దంగల్, ఉత్తమ నటుడు ఆమిర్ ఖాన్, ఉత్తమ నటి అలియాభట్ 64వ జాతీయ చలనచిత్ర అవార్డులు--ఉత్తమచిత్రం కాసవ్, ఉత్తమ నటుడు అక్షయ్ కుమార్, ఉత్తమనటి సురభి లక్ష్మి 89వ ఆస్కార్ అవార్డులు--ఉత్తమ చిత్రం మూన్‌లైట్, ఉత్తమ నటుడు కేసి అఫ్లెక్, ఉత్తమనటి ఎమ్మాస్టోన్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం--ఎస్.ఎస్.రాజమౌళి అగ్రిపాలసి లీడర్‌షిప్ అవార్డు--కె.చంద్రశేఖర్ రావు అర్జున అవార్డు--ఛటేశ్వర్ పుజారా, సాకేత్ మైనేని లతో పాటు మొత్తం 17గురికి ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత అవార్డు (2015-16 సం.కిగాను)--టి.ఎం.కృష్ణ ఈ-నామ్‌ అవార్డు--నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ కమిటి కబీర్ సమ్మాన్ అవార్--కె.శివారెడ్డి గోల్డెన్ బాల్ అవార్డు--క్రిస్టియానో రొనాల్డో జ్ఞాన్‌పీఠ్ అవార్డు--కృష్ణసోబతి ట్రాన్స్‌ఫార్మేటివ్ ఛీప్‌మినిష్టర్ అవార్డు--చంద్రబాబునాయుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2016కిగాను)--కె.విశ్వనాథ్ దాశరథి కృష్ణమాచార్య అవార్డు--ఎస్.గోపి ధన్వంతరి మెడికల్ ఫౌండేషన్ అవార్డు--డా.డి.నాగేశ్వర్ రెడ్డి నోబెల్ బహుమతులు--వైద్యశాస్త్రంలో జెఫ్రీ హాల్, మైఖేల్ రాస్‌బాష్, మైఖేల్ యంగ్, రసాయనశాస్త్రంలో జాక్వెస్ డుబొచెట్, జోచిమ్‌ ప్రాంక్, రిచర్డ్ హెండర్సన్, సాహిత్యంలో కాజువో ఇషిగురో, శాంతి బహుమతి ఐసీఏఎన్ (ఇంటర్నేషనల్ కాంపైన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్). ఆర్థికశాస్త్రంలో రిచర్డ్ థాలెర్, భౌతికశాస్త్రంలో రెయినర్ వీస్, బారీబారిష్, కిఫ్ థార్న్ పద్మ అవార్డులు--మొత్తం 89 మందికి (7 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 75 పద్మశ్రీ) పాలీ ఉమ్రీగర్ అవార్డు (2015-16 సీజన్)--విరాట్ కోహ్లీ బుకర్ ప్రైజ్--జార్జ్ సాండర్స్ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్--డేవిడ్ గ్రాస్‌మన్ రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు--దేవేంద్ర ఝజారియా, సర్దార్ సింగ్ రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు--సర్దార్ సింగ్ వాటర్ హీరో అవార్డు--కరుణాకర్ రెడ్డి సాహిత్య అకాడమి (అనువాద విభాగం-తెలుగులో)--వెన్న వల్లభరావు సాహిత్య అకాడమి అవార్డు (తెలుగు విభాగంలో)--దేవిప్రియ (ఖ్వాజాహుస్సేన్) స్వచ్ఛఆంధ్ర అవార్డు--పెదపారుపూడి గ్రామం 2017 round up current affairs january to December 2017 current affairs in telugu, 2017 all in one gk site in telugu,December 2017 current affairs in telugu, best current affairs site in telugu, telugulo vartamana vishayalu, ----------------------

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,