హోం ఇవి కూడా చూడండి ... మే 2017-2, 3, 4, ....ఏప్రిల్ 2017-1, 2, 3, 4, మార్చి 2017-1, 2, 3, 4, ఫిబ్రవరి 2017-1, 2, 3, 4, 5, 6, జనవరి 2017-1, 2, 3, 4, 5, 6, డిసెంబరు 2016-1, 2, 3, 4, 5, 6, |
విభాగాలు: 2016, 2017, |
--------------------
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన భారతీయ క్రికెటర్ → ఝులన్ గోస్వామి Jhulan Goswamy
ఇటీవల మరణించిన లీలాసేథ్ ఏ రంగంలో ప్రత్యేకత కలిగిఉంది → తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి first women highcourt judge leela seth
ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు → జమ్మూకశ్మీర్ highest bridge in india
440 మంది విద్యార్థులు కీబోర్డు కచేరి నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించిన నగరం → చెన్నై
ప్రధానమంత్రిచే పతంజలి పరిశోధన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించబడింది → హరిద్వార్ patanjali reaserch centre in haridwar
ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన మామిడిపండు రకం → బంగినపల్లి banginapallu mango
ఇటీవల ప్రకటించిన స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో అధమస్థానం పొందిన నగరం → గోండా (ఉత్తరప్రదేశ్) least rank in swatch bharath
7 దక్షిణాసియా దేశాలకు ఉపయోగపడే ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం → జీశాట్-9
జీశాట్-9 ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు → GSLV-F09
సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కేంద్రం ఏ రాష్ట్రాన్ని పూర్తిగా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది → అసోం
అజ్లాన్‌షా హాకీ టోర్నీ ఫైనల్లో బ్రిటన్ ఎవరిపై విజయం సాధించింది → ఆస్ట్రేలియా azlan shah hockey tourny
అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ సాధించిన స్థానం → 3వ
-------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.