హోం ఇవి కూడా చూడండి ... మే 2017-1, 3, 4, ....ఏప్రిల్ 2017-1, 2, 3, 4, మార్చి 2017-1, 2, 3, 4, ఫిబ్రవరి 2017-1, 2, 3, 4, 5, 6, జనవరి 2017-1, 2, 3, 4, 5, 6, డిసెంబరు 2016-1, 2, 3, 4, 5, 6, |
విభాగాలు: 2016, 2017, |
--------------------
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు → నందిని సిద్ధారెడ్డి nandini Sidhareddy telangana sahitya academy chairman
ఝులన్ గోస్వామి ఎవరి రికార్డును అధికమించి మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించింది → ఫిట్జ్ ప్యాట్రిక్ (ఆస్ట్రేలియా) jhulan goswamy
ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో ప్రథమస్థానంలో నిలిచిన నగరం → ఇండోర్ (మధ్యప్రదేశ్) indore first in svatch bharath ranking
ట్విట్టర్‌లో అత్యధిక రీ-ట్వీట్ మెసేజ్‌లు పొంది గిన్నిస్ రికార్డు సృష్టించిన యువకుడు → కార్టర్ విల్కర్సన్ twitter record
అజ్లాన్‌షా హాకీ టోర్నీలో 3వ స్థానం కోసం జరిగిన పోటీలో భారత్ ఎవరిపై విజయం సాధించింది → న్యూజీలాండ్ azlanshah hockey tourny
భారత్‌కు చెందిన ఏ క్రీడాజట్టు 21 సం.ల తర్వాత టాప్-100లో స్థానం పొందింది → భారత ఫుట్‌బాల్ జట్టు indian football tean ranking
ఇటీవల ఆసియా ఫెలోషిప్ అవార్డు పొందిన ప్రముఖ భారతీయ క్రికెటర్ → సచిన్ టెండుల్కర్ sachin tendulkar
ఇటీవల ఐక్యూలో అసాధారణ ప్రజ్ఞ చూపిన భారతీయ సంతతి బాలిక రాజ్ గౌరీ పవార్ బ్రిటీష్ మెన్సా ఐక్యూలో ఎన్ని పాయింట్లు పొందింది → 162 IQ record
ఇటీవల ఇస్రో ప్రయోగించిన జీశాట్-9 ఉపగ్రహం ప్రయోజనం పొందజాలని ఏకైక సార్క్ దేశం → పాకిస్తాన్ pakistan
మే 1న ఏ ప్రముఖ భారతీయుని సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు → రామానుజాచార్యులు ramanujacharya
ఇటీవల విజయ్ త్రివేది రచించిన "హార్ నహీ మానూంగా" పుస్తకం ఎవరి గురించి వివరిస్తుంది → అటల్ బిహారి వాజపేయి atal bihari vajpayee
పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్త్మెన్‌గా ఎవరు నియమితులైనారు → మల్లికార్జున ఖర్గే mallikarjuna kharge
ఎవరెస్టును అధిరోహించిన అతి వృద్ధుడిగా రికార్డు నెలకొల్పి ఇటీవల మరణించినది → మిన్ బహదూర్ శెర్చాన్ min bahadur sherpan
తెలుగు రాష్ట్రాలలోనే అతి ప్రాచీనమైనదిగా భావిస్తున్న పురాతన హిందూ విగ్రహం గుర్తించిన గోవిందరావుపేట గ్రామం ఏ జిల్లాలో ఉంది → వికారాబాదు జిల్లా vikarabad district
కోర్టు ధిక్కరణ అభియోగంతో సుప్రీంకోర్టుచే జైలుశిక్షకు గురైన కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి → సి.ఎస్.కర్ణన్ c.n.karnan kolkata highcourt judge
ఇటీవల వెయ్యేళ్ళ క్రితం నాటి నగరానికి సంబంధించిన శిథిలాలు బయటపడిన ప్రాంతం ఏ దేశంలో ఉంది → చైనా china
-------------------- Tags: May 2017 Current affairs in telugu, current gk, May 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,
thank you sir.
రిప్లయితొలగించండిVery nice sir...
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి