ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 ఏప్రిల్, 2017

వార్తల్లో వ్యక్తులు (Persons in News)హోం
విభాగాలు: 2017,

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

Tags: Indian Airports information, ------------------------------- అక్షయ్ కుమార్ → జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత ఎల్.వి.రేవంత్ → టీవీ కార్యక్రమం "ఇండియన్ ఐడల్" విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కులభూషణ్ జాదవ్ → పాకిస్తాన్‌లో మరణశిక్షకు ఖరారైన భారతీయుడు గీతాజోహ్రీ → గుజరాత్ తొలి మహిళా డిజిపిగా నియమితురాలైన మహిళ దలైలామా → చైనా నిరసనల మధ్య అరుణాచల్ ప్రదేశ్ పర్యటించిన టిబెట్ అధ్యాత్మిక గురువు నియోమిరావు → అమెరికాలో ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిపాలకురాలిగా పదవి పొందిన భారతీయురాలు పి.సింధూ → ఇండియా ఓపెన్ సూపర్ సీరీస్ (మ) విజేత ప్రీతికా యాషిని → దేశంలోనే తొలి లింగమార్పిడి ఎస్సై బి.జనార్థన్ రెడ్డి → "నాయకత్వ" పురస్కారం పొందిన GHMC కమీషనర్ మాల్కోమ్‌ టర్న్ బుల్ → భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి విరాట్ కోహ్లీ → 2016 సం.పు ప్రపంచ విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు గ్రహీత విశాల్ అమిన్ → అమెరికాలో మేధోహక్కుల పరిపక్షణ సమన్యయకర్తగా పదవి పొందిన భారతీయుడు శ్యాంకుమార్‌ → థాయిలాండ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు షేక్ హసీనా → భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని సంతానకృష్ణన్ → కామన్వెల్త్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా పదవి పొందిన తెలంగాణ వ్యక్తి సుమిత్రా మహాజన్ → ఇటీవల విడుదలైన మాతోశ్రీ పుస్తక రచయిత్రి (లోకసభ స్పీకర్) సురభి → జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటి అవార్డు గ్రహీత -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,