ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 ఏప్రిల్, 2017

ఏప్రిల్ 2017-2 (April 2017-2)



హోం
ఇవి కూడా చూడండి ...ఏప్రిల్ 2017-1,  3,  4,  5,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- సుమిత్రా మహాజన్ రచించిన మాతోశ్రీ పుస్తకం ఎవరి జీవితచరిత్రను తెల్పుతుంది → దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాలు, రైళ్ళలో వేగవంతమైన అంతర్జాల సేవలకై ఇటీవల షిజియాన్-13 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం → ఇటీవల మరణించిన మాజీ కేంద్రమంత్రి, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు → ప్రపంచ హాకీ లీగ్ రౌండ్-2 ఫైనల్లో భారత్ ఎవరిపై విజయం సాధించింది → దేశంలో ఐదో జాతీయ భద్రతాదళం ఏ రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నారు → పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కారం పొందిన తెలంగాణకు చెందిన జిల్లాపరిషత్తు → ఇటీవల భారత్ పర్యటించిన షేక్ హసీనా ఏ దేశ ప్రధానమంత్రి → ఇటీవల వార్తల్లో వచ్చిన టామహాక్ పదం దేనికి సంబంధించినది → అమెరికాలో ఇటీవల ఏ దేశంపై క్షిపణిదాడులు నిర్వహించింది → -------------------- Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

2 కామెంట్‌లు:

  1. Gurukula schools recruitment kosam 2017 current affairs book andhubatuloki theygalaru

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరెంట్ అఫైర్స్ పుస్తకం ఇప్పట్లో విడుదల చేయడం సాధ్యం కాదండి. మా బ్లాగులో, ఫేస్‌బుల్‌లో కొంతవరకు కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడు ఇస్తున్నాము. కనీసం 40-50 పుస్తకాలు విడుదల అనంతరం మాత్రమే ఎప్పటికప్పుడు తాజాకరణతో కరెంట్ అఫైర్స్ పుస్తకాలు విడుదల చేయగలము.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,