ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మార్చి, 2016

హోం (Home)భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

.
భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

.
క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,


.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

.
భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

.
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, క్విజ్ ప్రశ్నలు, పోటీపరీక్షల గత ప్రశ్నాపత్రాలు,
Tags: cckrao2000 homepage, All Portals Link, Telugulogk, telugulo generalknowledge

24 వ్యాఖ్యలు:

 1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సాధారణంగా డిఎస్సీ లాంటి వాటికి ఇది సరిపోతుంది కాని గ్రూప్స్, సివిల్స్ లాంటి పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ఇది పూర్తిగా సరిపోదు. ఈ ఉద్దేశ్యంతోనే మేము మా విజ్ఞానసర్వస్వం బ్లాగులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలను తేదీలవారిగా సంక్షిప్తంగా వేయదలిచాము. మీరు దీన్ని కూడా అనుసరించండి.

   తొలగించు
 3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వార్తాపత్రికలలో వచ్చే ప్రతి ముఖ్యమైన వార్త కరెంట్ అఫైర్‌ కిందికే వస్తుంది. సభలు, సమావేశాలు, నియామకాలు, సంఘటనలు, అవార్డులు, క్రీడలు, మరణాలు ఇలా ఏ రకమైన వార్త అయినా దానికి సంబంధించిన పూర్వాపరాలతో సహా నోట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించవచ్చు. పరీక్ష స్థాయిని బట్టి ప్రశ్న కఠినత్వం కూడా ఉంటుంది. గత పరీక్షల ప్రశ్నపత్రాలు చూసి పరిశీలించండి.

   తొలగించు
 5. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Sir ee bits group 2 ki saripotaya Leda extra chusukovaka

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇక్కడ రోజూ వేసే ఐదు ప్రశ్నలు సరిపోవండి. జికె కొరకైతే మా క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కూడా చదవండి. కరెంట్ అఫైర్స్‌పై మాత్రం మేము ఇంతవరకు పుస్తకం విడుదల చేయలేము. ప్రతిసంఘటన పూర్వాపరాలతో విడుదల చేయడానికి సమయం పట్టవచ్చు. 2018 నుంచి మాత్రమే ఎప్పటికప్పుడు తాజాకరణతో విడుదల చేయగలము. అప్పటివరకు మా విజ్ఞానసర్వస్వం బ్లాగులో తేదీవారీగా ఇస్తున్న సంక్షిప్త వార్తలను చూడండి.

   తొలగించు
  2. Sir, is it enough for group2. Sir I've small doubt, can we get more information on general essays.

   తొలగించు
  3. ఈ ప్రశ్నలు కేవలం నమూనా కోసమేనండి. గ్రూప్-2కు ఈ సమాచారం ఏ మాత్రం సరిపోదు. హైస్కూల్ వరకు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ కోసం నాన్యమైన దినపత్రికలు చదవడం తప్పనిసరి. పరీక్షలలో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు మా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి అవి కూడా చూడండి

   తొలగించు
 7. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గతంలో 10 ప్రశ్నలు వేసేవాళ్ళము. కొన్ని కారణాల వల్ల ఐదుకు కుదించాము. అవసరమైతే మార్చడానికి ప్రయత్నిస్తాము.

   తొలగించు
 8. nenu Ma bed biology telugu chesanu dsc lo telugu language pandit vrayacha

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోస్టుకు సంబంధించిహ్న విషయంపైం మాత్రమే కామెంటు చేయగలరని మనవి.

   తొలగించు
 9. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోస్టుకు సంబంధించిన విషయంపైం మాత్రమే కామెంటు చేయగలరని మనవి.

   తొలగించు
 11. Good morning sir! TSPSC AEE ki General studies ela prepare avvali?? Telangana current affairs posts cheyandi.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జనరల్ స్టడీస్ కోసం ముందుగా హైస్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలు, సాధ్యమైతే ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా చదవండి. మా క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కూడా చదవండి. (త్వరలో ఆంగ్లమాధ్యమం జికె పుస్తకం కూడా విడుదల చేయనున్నాము) కరెంట్ అఫైర్స్ కోసం రోజూ రెండు నాణ్యమైన దినపత్రికలతో పాటు సంఘటనల పూర్వాపరాలు తెలుసుకోండి. మా బ్లాగు మరియు ఫేస్‌బుక్ కూడా అనుసరించండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ పథకాలు తదితరాలు మేము విడుదల చేసే పుస్తకాలలో ఎప్పటికప్పుడు తాజాకరణ చేస్తున్నాము.

   తొలగించు
 12. హైదరాబాద్ లో మి బుక్స్ ఇక్కడ లభిస్తాయి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కోఠి ప్రాంతంలో నీల్‌కమల్ బుల్ ఎగ్జిబిషన్ (నారాయణ్ నాయక్ కాంప్లెక్స్, గాంధీ జ్ఞాన్‌మందిర్ వెనుక)లో చూడండి. అక్కడ స్టాక్ ఉంటే కొనుగోలు చేయండి. మనీ ట్రాన్స్‌ఫర్ చేసి మా నుంచి నేరుగా కూడా పుస్తకాలు పొందవచ్చు.

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,