ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 మార్చి, 2014

ఆస్కార్ అవార్డులు 2013 (Oscar Awards-2013)

  • ఇటీవల ప్రధానం చేసిన 2013 సంవత్సరపు ఆస్కార్ అవార్డులలో ఉత్తమచిత్రంగా ఎంపికైనది-- 12 ఇయర్స్ ఎ స్లేవ్. 
  • "12 ఇయర్స్ ఎ స్లేవ్" చిత్రానికి ఆధారమైన నవల రచించినది-- సాల్మన్ నార్తవ్. 
  • ఆస్కార్ అవార్డు చరిత్రలోనే "12 ఇయర్స్ ఎ స్లేవ్" ప్రత్యేకత-- ఒక నల్ల జాతీయుడు దర్శకతం వహించి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందిన తొలి చిత్రం. 
  • "12 ఇయర్స్ ఎ స్లేవ్" చిత్ర కథాంశం-- అమెరికాలో బానిసత్వ పోకడల నాటి కథ. 
  • 2013 సంవత్సరపు ఆస్కార్ అవార్డులలో ఉత్తమనటుడు అవార్డు ఎవరికి లభించింది-- మాథ్యూ మెక్ కొనావ్‌గె. 
  • 2013 సంవత్సరపు ఆస్కార్ అవార్డులలో ఉత్తమనటి అవార్డు పొందినది-- కేట్ బ్లాన్‌చెన్. 
  • ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి లభించింది-- ఆల్ఫాన్సో క్యూరోన్. 
  • ఉత్తమ విదేశీభాషా చిత్రంగా ఎంపికైన చిత్రం-- ది గ్రేట్ బ్యూటి. 
  • ది గ్రేట్ బ్యూటి ఏ భాషా చిత్రం-- ఇటలీ. 
  • ఆస్కార్ అవార్డుల పరంపరలో 2013 అవార్డుల ప్రధానోత్సవం ఎన్నవది-- 86.
ఇవి కూడా చూడండి ... ఆస్కార్ అవార్డులుఆస్కార్ అవార్డులు-2008, 2009, 2010,
విభాగాలు: ఆస్కార్ అవార్డులు, 2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,