ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మార్చి, 2014

ఆసియా కప్ క్రికెట్-2014 (Asia Cup Cricket-2014)

  • 2014 ఆసియా కప్ క్రికెట్ విజేత-- శ్రీలంక.
  • 2014 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక ఎవరిపై విజయం సాధించింది-- పాకిస్తాన్ .
  • 2014 ఆసియా కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ఎవరికి లభించింది-- తిరిమానె.
  • 2014 ఆసియా కప్ ఏ దేశంలో జరిగింది-- బంగ్లాదేశ్.
  • 2014 ఆసియా కప్ ఫైన మ్యాచ్ ఎక్కడ జరిగింది-- మిర్పూర్.
  • తొలి ఆసియా కప్ క్రికెట్ ఎప్పుడు నిర్వహించబడినది-- 1984 (షార్జా).
  • అత్యధిక సార్లు ఆసియా కప్ క్రికెట్ ను సాధించిన దేశం-- భారత్.
  • 2014 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్-- రవించంద్రన్ అశ్విన్.
  • ఇప్పటి వరకు ఆసియా కప్ క్రికెట్ ను గెలిచిన దేశాల సంఖ్య--3 (భారత్, శ్రీలంక, పాకిస్తాన్).
  • ఇప్పటి వరకు ఆసియా కప్ క్రికెట్ ను ఎన్ని సార్లు నిర్వహించారు--13 సార్లు.
సంబంధిత విభాగాలు:  క్రికెట్,  2014,

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,