ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జనవరి, 2014

జనవరి 2014 (January 2014)

(సమాధానల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • 6వ జాతీయ పైకా పోటీలు 2014 జనవరిలో ఎక్కడ జరిగాయి--
  • 2014 ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ ఏ నగరంలో నిర్వహించబడతాయి--
  • 2014 వింటర్ ఒలింపిక్స్ నిర్వహించే సోచి నగరం ఏ దేశంలో ఉంది--
  • మోహన్‌బాబు, బ్రహ్మానందంల పేర్లకు ముందు పద్మశ్రీని ఏ సినిమాలో చూపినందుకు హైకోర్టు బిరుదులను వెనక్కి తీసుకుంది--
  • ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వర్తమాన తెలుగు సినిమా నటుడు--
  • ఇటీవల భారత్ స్వంత క్రయోజనిక్స్‌తో ప్రయోగించిన రాకెట్--
  • ఇటీవల వార్తలోకి వచ్చిన గుడ్సా ఉసేండి ఎవరు--
  • 2014 లోకసభ ఎన్నికలకై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటి రాష్ట్ర చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు--
  • ఇటీవల హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటి నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త--
  • ఇటీవల "లాంగెస్ట్ ఫైర్ వర్క్స్ డిస్‌ప్లే"లో గిన్నిస్ రికార్డు సృష్టించిన పాంజమీరావ్ ద్వీపం, వరల్డ్ ద్వీపాలు ఎక్కడ కలవు-- .
ఇవి కూడా చూడండి: జనవరి 2014-23,  4,
విభాగాలు: 2014,

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,