ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 జనవరి, 2014

జనవరి 2014-2 (January 2014-2)

 (సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • రష్యాలో ఇటీవల 3500 సంవత్సరాల క్రితం నాటి అస్థిపంజరాలు లభ్యమైన ప్రాంతం--
  • వన్డే క్రికెట్ మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించిన కోరె అండర్సన్ ఏ దేశానికి చెందినవాడు--
  • రాష్ట్రంలో ఇటీలవ కొత్తగా ఏర్పాటుచేసిన శాఖ (డిపార్ట్‌మెంట్)--
  • ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు సినీనటుడు--
  • పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇటీవల ఎవరికి ప్రకటించబడింది--
  • ఇటీవల అత్యధిక ప్రేక్షకులతో రికార్డు సృష్టించిన స్టేడియం--
  • ఇటీవల బీసిసిఐచే సీకెనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించుకున్న క్రికెటర్--
  • ఇటీవల మరణించిన ఎరియల్ షెరాన్ ఏ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు--
  • బంగ్లాదేశ్ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మహిళ--
  • బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా ఏ పార్టీకి చెందినది-- .
ఇవి కూడా చూడండి... జనవరి 2014-1, 3, 4,
విభాగాలు: 2014,

చూడండి... ఆంధ్రప్రదేశ్ వార్తలు-2014, జాతీయ వార్తలు-2014, అంతర్జాతీయ వార్తలు-2014, క్రీడావార్తలు-2014

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad