ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 జనవరి, 2014

జనవరి 2014-3 (January 2014-3)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • డేవిస్ కప్ భారతజట్టులో స్థానం పొందిన భారత ఆటగాడు--
  • ఇటీవల మరణించిన నాందేవ్ ఢసాల్ ఏ రంగంలో ప్రముఖుడు--
  • ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2013 అవార్డు ఎవరికి లభించింది--
  • 2005లో మొనాకోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌లో రెండో స్థానం పొంది 9 సం.ల తర్వాత స్వర్ణం ప్రకటించబడిన భారత క్రీడాకారిణి--
  • హాకీ వరల్డ్ లీగ్ టైటిల్ సాధించిన దేశం--
  • ఇటీవల హైదరాబాదులోని శాసనసభ ఆవరణలో ఏ ప్రముఖుని విగ్రహం ప్రతిష్టించబడింది--
  • ఇటీవల ఏ మతస్థులకు కేంద్ర ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పించింది--
  • జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టరుగా నియమితురాలైన మహిళ--
  • ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు సినీ నటుడు--
  • ఇటీవల దేశంలోనే అతి పెద్ద జాతీయ జెండా స్తంభాన్ని ఏ నగరంలో ఏర్పాటుచేశారు-- .
ఇవి కూడా చూడండి... జనవరి 2014-12,  4,
విభాగాలు: 2014,

చూడండి... ఆంధ్రప్రదేశ్ వార్తలు-2014, జాతీయ వార్తలు-2014, అంతర్జాతీయ వార్తలు-2014, క్రీడావార్తలు-2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,