ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 డిసెంబర్, 2013

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు-2013 (Delhi Legislative Assembly election-2013)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఢిల్లీ శాసనసభ ఎన్నికలు-2013లో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ--
  • ఢిల్లీ శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య--
  • 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగినది--
  • 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షీలాదీక్షిత్‌ను ఓడించినది--
  • ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఓడించిన అరవింద్ కేజ్రీవాల్ ఏ పార్టీకి చెందిన వారు--
  • కేజ్రీవాల్ గెలుపొందిన నియోజకవర్గం--
  • 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి లభించిన స్థానాల సంఖ్య--
  • కాంగ్రెస్ పార్టీకి లభించిన సీట్లు--
  • ఢిల్లీ శాసనసభ ఎన్నికల పరంపరలో ఇవి ఎన్నవ ఎన్నికలు--
  • 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి-- .

విభాగాలు: ఢిల్లీ2013,
====

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,