ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 డిసెంబర్, 2013

వార్తల్లో కొటేషన్లు-19 (Quotations in News-19)

  • సైన్స్‌కు ఈ ఇడియట్స్ నిధులెందుకు ఇయ్యరు-- సి.ఎన్.ఆర్.రావు. 
  • దేశాన్ని అమ్మితే తప్పు కాని, చాయ్ అమ్మితే తప్పేమి?-- నరేంద్రమోడి
  • అన్యాయాన్ని ఎదిరించేవాడు నక్సలైట్ అయితే మేమూ నక్సలైట్లమే-- చుక్కారామయ్య. 
  • క్రికెట్ పిచ్ నాకు గుడిలాంటిది-- సచిన్ టెండుల్కర్
  • జగన్ దత్తపుత్రుడు, కె.సి.ఆర్.అద్దెపుత్రుడు, కిరణ్ పనికిమాలిన పుత్రుడు-- చంద్రబాబునాయుడు
  • రాష్ట్రం ముక్కలైతే మారేవి సరిహద్దులే-- జయప్రకాష్ నారాయణ. 
  • కాంగ్రెస్ ఇండోర్ గేమ్స్ ఆడుతుంటే మేము ఔట్ డోర్ గేమ్స్ ఆడుతున్నాం-- నరేంద్రమోడి. 
  • ఆశీర్వదించండి, కాన్సర్‌ను జయిస్తా-- అక్కినేని నాగేశ్వరరావు
  • పటేల్ లేకుంటే హైదరాబాదు సంస్థానం ఏమయ్యేది-- అద్వానీ
  • ఇటలీకి, ఇడుపలపాయకు లంకె కుదిరింది-- చంద్రబాబునాయుడు.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 1718,  20,  21,  22,
విభాగాలు: కొటేషన్లు2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad